ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి మే 11న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ప్రవేశాల కాలపట్టిక విడుదల చేయనుంది. ఒక కళాశాలలోని ఒక బ్రాంచిలో కనీసం 15 సీట్లు భర్తీ కాని కోర్సులను గత విద్యాసంవత్సరమే బ్లాక్ చేసిన నేపథ్యంలో ఈసారి కనీసం 50 వేల వరకు సీట్లు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.