1. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
తన వాహకనౌకలను భవిష్యత్తులో మరింత శక్తిమంతంగా మార్చుకునే ప్రణాళికల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2000 కిలో న్యూటన్ల సామర్థ్యమున్న సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. కేరళలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్
దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో పోలీసుల ద్వారా డ్రోన్ నిఘా వ్యవస్థను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ప్రపంచకప్ షూటింగ్‌లో సరబ్‌జ్యోత్, దివ్యలకు స్వర్ణం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారులు టీఎస్ దివ్య, సరబ్‌జ్యోత్ సింగ్ జోడీకి మిక్స్‌డ్ టీమ్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. 25వ జాతీయ సాంకేతిక దినోత్సవం 2023
సాంకేతికత అనేది ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి కాదని దేశంలో అభివృద్ధిని ఉరకలెత్తించడానికి మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 2022లో వలసపోయిన వారు 7.1 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా గతేడాది సాయుధ సంఘర్షణలు, ప్రకృతి ఉత్పాతాలతో తమ దేశాల్లోని ఇతర ప్రాంతాలకు వలసపోయిన ప్రజల సంఖ్య సుమారు 7.1 కోట్లుగా తేలింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.