• facebook
  • whatsapp
  • telegram

Job Fair: 21న ఉద్యోగ మేళా

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్‌ ఎంపీసీ, ఎంఈసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి మే 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్, హనుమకొండ డీఐఈవోలు మాధవరావు, గోపాల్‌ తెలిపారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మేళా ఉంటుందని, 2022-23 విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 63032 07394 చరవాణి నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులపై సానుకూలత

‣ 20న‌ పాలిసెట్‌ ఫలితాల విడుదల

‣ ప్రైవేటు డిగ్రీ కళాశాలల సమస్యలపై సమావేశం

‣ ఎంఎన్‌జేలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.