అనంతపురం, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు మే 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐసెట్ పరీక్షలకు 90.20 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 49,162 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 44,343 మంది పరీక్షలకు హాజరయ్యారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.