కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్‌ఐసెట్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి.వరలక్ష్మి మే 25న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షకు 37,112 మంది పురుషులు, 38,815 మంది మహిళలు, అయిదుగురు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 20 ప్రాంతీయ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టంచేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తెలంగాణ పాలీసెట్ -2023 ఫలితాలు
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.