ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ స్పాట్ ప్రవేశాలు సెప్టెంబరు 4తో ముగిశాయి. సెప్టెంబరు 1వ తేదీన ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించారు. ఆ ప్రక్రియ తూతూమంత్రంగా జరిగినట్లు విమర్శలు వచ్చాయి. బ్రాంచీల వారీగా ఖాళీగా ఉన్న సీట్లను తొలిసారిగా ప్రకటించింది. ఆ ప్రక్రియలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయో కళాశాలలు ప్రకటించలేదు..విద్యాశాఖ అడగలేదు.
మరింత సమాచారం... మీ కోసం!
ఏపీపీఎస్సీ 3,295 పోస్టుల భర్తీకి ఆమోదం
ఆర్‌సీఎఫ్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు
దినసరి కూలీ.. డాక్టరేట్ సాధించింది
ఓఎన్‌జీసీ-40 అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.