• facebook
  • whatsapp
  • telegram

AP Tenth Exams: టెన్త్‌ పరీక్ష ఫీజు గడువు నవంబరు 10

* అపరాధ రుసుం రూ.500తో వచ్చే నెల 30 వరకు చెల్లించవచ్చు


ఈనాడు, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అక్టోబ‌రు 28 నుంచి నవంబరు 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. అపరాధ రుసుం రూ.50తో వచ్చే నెల 16, రూ.200తో వచ్చే నెల 22, రూ.500తో వచ్చే నెల 30 వరకు చెల్లించవచ్చని సూచించారు. విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులు నవంబరు 10లోపు పంపాలని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM

టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.