• facebook
  • whatsapp
  • telegram

Educations: ఓయూలో దరఖాస్తు స్వీకరణ

లాలాపేట, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలోని సెల్ట్‌ (సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌) లో ‘కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌’ కోర్సుకు నవంబరు 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్‌ సవీన్‌సౌడ తెలిపారు. నవంబర్‌ 6 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు తరగతులు ఉంటాయని, కోర్సు అనంతరం సర్టిఫికెట్‌ అందిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు 79899 03001 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!

‣ విశ్వమంతా సూక్ష్మరూపం!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.