• facebook
  • whatsapp
  • telegram

CTET: జనవరి 21న సీటెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌) జనవరి 21వ తేదీన జరగనుంది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 4 నుంచి మొదలైంది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 23 వరకు గడువు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో పరీక్షా కేంద్రాలుంటాయి. ఈసారి రెండు రాష్ట్రాల్లో పరీక్షలు జరిగే నగరాలు/పట్టణాల సంఖ్యను తగ్గించారు. గత జులైలో తెలంగాణలో ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఈసారి వాటిని రెండుకు కుదించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.