ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మరోసారి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబరు 7న ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఎంసెట్‌కు హాజరైన అభ్యర్థులు నవంబరు 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇతర సమాచారం కోసం వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.