• facebook
  • whatsapp
  • telegram

SSA: దివ్యాంగ విద్యార్థులకు కళలు, క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి

ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: దివ్యాంగ విద్యార్థులకు చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు.. ఉపాధ్యాయులకు సూచించారు. న‌వంబ‌రు 24న‌ ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో 50 మంది ఉపాధ్యాయులకు పైౖలట్‌ ప్రాజెక్టులో భాగంగా ‘అడాప్టివ్‌ ఆర్ట్‌ కిట్‌’ను అందించారు. ప్రత్యేక ఉపాధ్యాయుల కోసం ఎల్‌ఎఫ్‌ఈ(లీడర్‌షిప్‌ ఫర్‌ ఈక్విటీ) బృందం రూపొందించిన ఈ కిట్‌ బోధన సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఐఈఆర్పీలకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు కోర్సు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!

‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.