• facebook
  • whatsapp
  • telegram

Pharma Seats: ఫార్మా కోర్సులకు బైపీసీ విభాగం నుంచి తుది దశ సీట్ల కేటాయింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్‌ బైపీసీ విభాగం నుంచి నిర్దేశించిన తుది దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ న‌వంబ‌రు 27న పూర్తిచేసినట్లు నాగరాణి తెలిపారు. డి-ఫార్మసీ, ఫార్మస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి 9951 మంది తమ ఐచ్ఛికాలు నమోదు చేసుకోగా, 3345 మందికి నూతనంగా సీట్లు కేటాయించామన్నారు.


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్‌

‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!

‣ బీటెక్‌ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?

‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.