• facebook
  • whatsapp
  • telegram

Exams: 1 నుంచి ఇగ్నో పరీక్షలు


విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే : ఇగ్నో నిర్వహించే డిసెంబర్‌ 2023 టర్మ్‌ ఎండ్‌ పరీక్షలు డిసెంబర్‌ 1 నుంచి జనవరి 9వ తేదీ వరకు జరుగుతాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుమలత నవంబరు 29 ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాలున్నాయన్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఆదోని, అనంతపురంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అర్హులైన అభ్యర్థులంతా కూడా వారి వారి హాల్‌ టికెట్లను ఇగ్నో వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోగలరని ప్రకటనలో తెలిపారు. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

‣ నాయకత్వ లక్షణాలు పెంచుకుందాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.