• facebook
  • whatsapp
  • telegram

NIOS: దూరవిద్య పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు 20 

సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) సెకండరీ(10వ తరగతి), సీనియర్‌ సెకండరీ(12వ తరగతి) ఏప్రిల్‌-2024 పబ్లిక్‌ పరీక్షల ఫీజును డిసెంబరు 20 వరకు చెల్లించాలని ఎన్‌ఐఓఎస్‌ ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రహ్మణ్యం డిసెంబరు 14న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.100 ఆలస్యం రుసుంతో 21 నుంచి 31వ తేదీ వరకు, ఏకీకృత ఆలస్య రుసుంతో జనవరి 1 నుంచి 10 వరకు ఎన్‌ఐఓఎస్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే చెల్లించాలన్నారు. ఆఫ్‌లైన్‌లో పరీక్ష ఫీజు తీసుకోమన్నారు. వివరాలకు 040-24752859, 040-24750712 నంబర్లలో సంప్రదించాలన్నారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.