• facebook
  • whatsapp
  • telegram

Free Job Training: ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ

అంబర్‌పేట: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. జనవరి 3న అంబర్‌పేటలో మాట్లాడారు. 20-28 ఏళ్ల మధ్య వయసు కలిగి.. బీసీఏ, బీఎస్సీ(సీఎస్‌), బీటెక్‌(సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ) పూర్తి చేసిన వారికి ఈ కోర్సులో 3 నెలల శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలూ కల్పిస్తామన్నారు. పేర్ల నమోదుకు ఫోన్‌ 80190 50334, 91541 69212. 






మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.