1. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ట్రంప్ ఆధిక్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌నకు వరుసగా రెండో విజయం లభించింది. గత వారం అయోవా రాష్ట్ర ప్రైమరీలో విజేతగా నిలిచిన ఆయన... తాజాగా న్యూ హ్యాంప్షైర్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. చరిత్ర సృష్టించిన బోపన్న
అత్యంత పెద్ద వయసులో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ అయిన ఆటగాడిగా రోహన్ బోపన్న ఘనత సాధించనున్నాడు. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ సెమీఫైన్ చేరడంతో బోపన్నకు నంబర్‌వన్ ర్యాంకు ఖాయమైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్
భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం
దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల (2,900 ఎకరాలు) భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.