• facebook
  • whatsapp
  • telegram

Anuragcet: ఫిబ్రవరి 11న అనురాగ్‌సెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: అనురాగ్‌ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 11వ తేదీన అనురాగ్‌సెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ సీఈఓ ఎస్‌.నీలిమ తెలిపారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ ఊట్ల బాలాజీ, స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ డీన్‌ వి.విజయకుమార్‌ తదితరులతో కలిసి శనివారం (జనవరి 27) అనురాగ్‌సెట్‌ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. విద్యార్థులు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, అందుకు ఎలాంటి ఫీజు అవసరం లేదని ప్రకటించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.