• facebook
  • whatsapp
  • telegram

RRB Technical Posts: ఫిబ్రవరిలో 9,000 టెక్నికల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌  

* ఆర్‌ఆర్‌బీ పట్నా వెల్లడి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. త్వరలో టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. సుమారు 9,000 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు నియామక షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఉద్యోగ ప్రకటన ఫిబ్రవరిలో విడుదల చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి/ ఏప్రిల్‌ 2024లో; అక్టోబర్‌/ డిసెంబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు; ఫిబ్రవరిలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు ప్రకటించింది.




  వెబ్‌సైట్‌  


 

  ఆర్‌ఆర్‌బీ పట్నా అధికారిక ప్రకటన