• facebook
  • whatsapp
  • telegram

APEAP SET : జేఎన్‌టీయూకేకు ఏపీఈఏపీ సెట్‌ నిర్వహణ బాధ్యతలు

గాంధీనగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీ సెట్‌)-2024 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్‌టీయూకేకు అప్పగించినట్లు ఆ వర్సిటీ ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ పరీక్షలను తమ విశ్వవిద్యాలయం వరుసగా ఏడుసార్లు విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఉపకులపతి సెట్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.