• facebook
  • whatsapp
  • telegram

Ambedkar Varsity: అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు చివరి తేదీ 29 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరం ప్రవేశాలకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల అయినట్లు వర్సిటీ విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్‌ డా.ఎల్‌వీకే రెడ్డి ఓ ప్రకటనలో ఫిబ్రవరి 11న తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను  www.braouonline.in  లేదా www.braou.ac.in లో పొందవచ్చు. రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ ఫిబ్రవరి 29. రూ.200 ఆలస్య రుసుంతో మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం 7382929570/580 లేదా 040-23680222/333/555లో సంప్రదించవచ్చని  సూచించారు



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.