• facebook
  • whatsapp
  • telegram

Gurukulam Selections: గురుకుల ఉద్యోగాల ఎంపిక జాబితా వెల్లడి

* ఎంపికైన అభ్యర్థులు వీరే..
* త్వరలో నియామక పత్రాల అందజేత

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో వివిధ ఉద్యోగ నియామకాల తుది ఎంపిక జాబితాను గురుకుల నియామక బోర్డు వెల్లడించింది. ఈ మేరకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(PGT), లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ (PD) ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ లిస్టులను ప్రకటించింది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకిగానూ బోర్డు గతేడాది ఒకేసారి తొమ్మిది నియామక (Recruitment) ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతేడాది ఆగస్టులో నెలరోజుల పాటు కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు (CBT) నిర్వహించిన బోర్డు.. తాజాగా ఫలితాలు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితాను వెల్లడించింది. త్వరలోనే ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.


 ఎంపికైన అభ్యర్థుల జాబితా 


పీజీటీ మ్యాథ్స్‌

పీజీటీ బయోలాజికల్‌ సైన్స్‌ 

పీజీటీ హిందీ

పీజీటీ తెలుగు 

పీజీటీ సోషల్‌స్టడీస్‌

పీజీటీ ఇంగ్లిష్‌

పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌ 

పీడీ (డిగ్రీ కాలేజీ) 

పీడీ (జానియర్‌ కాలేజీ)

పీడీ (స్కూల్స్‌) 

లైబ్రేరియన్‌ (డిగ్రీ కాలేజీ) 

లైబ్రేరియన్‌ (జూనియర్‌ కాలేజీ) 

లైబ్రేరియన్‌ (స్కూల్స్‌) 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.