• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 15-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30లో మనోళ్లు

30 ఏళ్లలోపే విశేష ప్రతిభ చూపుతున్న యువతీ, యువకులతో 2024 సంవత్సర జాబితాను ఫోర్బ్స్‌ ఇండియా తాజాగా విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. ఆకృతి లోపాలు.. అదనపు చెల్లింపులు

కాళేశ్వరం ఎత్తిపోతల డిజైన్లలో లోపాలు, పలు ప్యాకేజీల్లో గుత్తేదారులకు అనుకూల నిర్ణయాలను కాగ్‌ ఎత్తిచూపింది. ‘‘మొదటి లింకులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం 2016 జులై నుంచి 2021 డిసెంబరు మధ్య జరిగింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. ఖతర్‌తో దోస్తానా బలోపేతం  

భారత్, ఖతర్‌ల మధ్య సంబంధాలు రాను రాను మరింత దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భూగోళానికి ప్రయోజనకరమైన పలు అంశాల్లో భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్‌ 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా సహకారంతో ‘ఇన్‌ట్యూటివ్‌ మెషీన్స్‌’ అనే ప్రైవేటు కంపెనీ చంద్రుడిపైకి ల్యాండర్‌ను ప్రయోగించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


6. చేతిలో చేయి వేసుకుని అనంత లోకాలకు

నెదర్లాండ్స్‌ మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ అగ్డ్‌ (93), ఆయన భార్య యూజినీ (93) కారుణ్య మరణంతో లోకాన్ని విడిచారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


7. ఆర్‌ఆర్‌ఆర్‌కు తోడుగా ‘రింగ్‌ రైల్‌

కొమురవెల్లి శివారులోని రైల్వే మార్గంపై మధ్యప్రదేశ్‌ సీఎం డాక్టర్‌ మోహన్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు అరుణ్‌కుమార్‌ జైన్‌తో కలిసి స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.