• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 16-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. కులగణనకు ఓకే

రాష్ట్రంలో కులగణనకు అన్ని పక్షాల మద్దతు లభించింది. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. అధికరణం 370ను చరిత్రలో కలిపేశాం

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీయే కూటమికి 400 సీట్లు తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  ఆయన హరియాణాలోని రేవాడీలో ‘ఎయిమ్స్‌’కు శంకుస్థాపన చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. పుతిన్‌ విరోధి నావల్నీ మరణం

రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నవేళ సంచలన ఘటన చోటుచేసుకుంది! దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు బద్ధశత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ జైలులో మరణించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. బైడెన్‌ చెప్పినా..వెనక్కి తగ్గని ఇజ్రాయెల్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పినా ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గడం లేదు. గాజాలోని రఫా నగరంపై భారీ దాడికి సిద్ధమవుతోంది. దాదాపు 14 లక్షల మంది పాలస్తీనీయన్లు రఫాలో తలదాచుకుంటున్నారు!. దాడిని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. స్పిన్‌ చాణక్యుడు 

బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకుని.. వేళ్లతో మాయ చేసే మాంత్రికుడు అతడు. వైవిధ్యమైన అస్త్రాలతో ప్రత్యర్థి సేనను కకావికలం చేసే యోధుడు అతడు. ఇలా అన్నీ కలగలిసిన స్పిన్‌ చాణక్యుడు.. రవిచంద్రన్‌ అశ్విన్‌. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.