ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2024కు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పెంచుతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 2వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.