1. పర్యాటక వీసాల నిరీక్షణ కాలాన్ని తగ్గిస్తాం
భారతీయులకు పర్యాటక వీసాల (బీ1, బీ2) జారీ ప్రక్రియలో ప్రస్తుత నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని యూఎస్ బ్యూరో కాన్సులర్ వ్యవహారాల సహాయ కార్యదర్శి రీనా బిట్టర్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. 30 వేలకు చేరువలో గాజా మృతుల సంఖ్య
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. మరోవైపు గాజాపై టెల్ అవీవ్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడుల్లో 48 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ప్రభుత్వ విప్‌గా అయిలయ్య బాధ్యతల స్వీకరణ
ప్రభుత్వ విప్‌గా బీర్ల అయిలయ్య బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ భవనంలో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.