1. ట్రిపుల్ ఐటీ పుణెలో నాన్ టీచింగ్ ఖాళీలు
పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్… రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఎన్ఐఏబీలో ఇంజినీర్, క్లర్క్ పోస్టులు
హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ)... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కమ్యూనిటీ ఎడ్యుకేటర్లు
హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ... తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాల వారీ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.