• facebook
  • whatsapp
  • telegram

Latest News: 02-04-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. APPSC : త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు

గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఏప్రిల్‌ 13 లోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. TET Fee: పెంచిన టెట్‌ ఫీజులను వెంటనే తగ్గించాలి

తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3.  Gurukula: గురుకుల పరీక్ష దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2024, ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌’ పరీక్షల దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 5వరకు పొడిగించినట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు  ఏప్రిల్‌ 1న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4. AP PG CET: ఏపీ పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీసెట్‌-2024 నోటిఫికేషన్‌ను.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



5. Admissions: ఎస్‌ఆర్‌ఎంలో ఎంటెక్‌ ప్రవేశాలు ప్రారంభం

ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఏప్రిల్‌1న  నుంచి ప్రారంభమయ్యాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.