• facebook
  • whatsapp
  • telegram

JEE Main 2024: జేఈఈ మెయిన్‌.. డ్రెస్‌ కోడ్‌ వివరాలు

* ఏప్రిల్‌ 4 నుంచి సెషన్‌-2 పరీక్షలు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన కేంద్రాల్లో ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. అడ్మిట్‌ కార్డులు ఇప్పటికే అందుబాటులో వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌పై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

డ్రెస్‌ కోడ్‌ వివరాలు..

* అభ్యర్థులు పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

* దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు ఉంటే అనుమతించరు.

* స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు ఇతరాలు ధరించరాదు.

* బూట్లు, మందమున్న చెప్పులు అనుమతించరు.

* లోహాలతో కూడిన వస్తువులను ధరించకూడదు.

* ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి.

* ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే మంచిది.

* మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
 


  DOWNLOAD JEE MAIN – 2024 ADMIT CARDS  


  JEE Main 2024 Official website  



Click for JEE Main 2024 Session-2 City Intimation Slips


JEE Main Study Material


Physics


Chemistry


Mathematics


Download JEE Model Papers 2024
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.