• facebook
  • whatsapp
  • telegram

 MBBS results: ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ ఫలితాల విడుదల

ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: మార్చిలో జరిగిన ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ ఫలితాలు  ఏప్రిల్‌ 3న విడుదలయ్యాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులంతా ద్వితీయ సంవత్సరం తరగతులకు హాజరుకావాలని విజయవాడ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. జవాబు పత్రాల రీటోటలింగ్‌ కోరే అభ్యర్థులు  ఏప్రిల్‌ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో కోరారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో పూర్తి చేసిన దరఖాస్తులు  ఏప్రిల్‌  20వ తేదీలోగా విశ్వవిద్యాలయానికి చేరాలని తెలిపారు. http://drysruhs.edu.in/ntruhsresults/


మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.