• facebook
  • whatsapp
  • telegram

CBSE Class: సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల ప్రశ్నాపత్రాల ఫార్మాట్‌లో మార్పులు

దిల్లీ: ప్రస్తుత విద్యాసంవత్సరం (2024-25) నుంచి సీబీఎస్‌ఈ 11,12 తరగతుల ప్రశ్నాపత్రాల ఫార్మాట్‌లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న అంశాలను నిజ జీవిత పరిస్థితులకు వర్తింపజేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయన్నారు. విషయ విశ్లేషణ సామర్థ్యం ప్రశ్నలను 40-50 శాతానికి పెంచనున్నారు. సబ్జెక్టులో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించేవి, లఘు, దీర్ఘ సమాధానాల తరహా ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గిస్తారని అధికారులు వెల్లడించారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.