• facebook
  • whatsapp
  • telegram

Results: డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల

విద్యానగర్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో గత డిసెంబరులో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, హానర్స్,  వొకేషనల్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను ఏప్రల్ 5న ఉప కులపతి ఆచార్య టి.రమేశ్‌ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 24.41 శాతం, మూడో సెమిస్టర్‌లో 30 శాతం, ఐదో సెమిస్టర్‌లో 44.45 శాతం ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్లో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ఎస్‌.నరసింహాచారి తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య పి.మల్లారెడ్డి, ఆచార్య వి.రామచంద్రం, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు తిరుమలాదేవి, సి.హెచ్‌ రాధిక, క్యాంపు అధికారులు అసిం ఇక్బాల్, నాయకపు సమ్మయ్య పాల్గొన్నారు. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.