1. జపనీస్ గ్రాండ్ ప్రి విజేత వెర్స్టాపెన్
ఫార్ములా వన్ డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ జపనీస్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచాడు. రేసును ఈ రెడ్‌బుల్ రేసర్ గంటా 54 నిమిషాల 23.566 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పునరుత్పాదక ఇంధన రంగంలో అదానీ పెట్టుబడులు!
పునరుత్పాదక ఇంధన రంగంపై 2030 నాటికి సుమారు రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. స్లొవేకియా అధ్యక్ష ఎన్నికల్లో పీటర్ పెల్లెగ్రిని విజయం
స్లొవేకియా అధ్యక్ష ఎన్నికలలో పాపులిస్ట్ అభ్యర్థి పీటర్ పెల్లెగ్రిని విజయం సాధించారు. రష్యా అనుకూలవాది అయిన పెల్లెగ్రిని పాశ్చాత్య భావాల అనుకూల అభ్యర్థి ఇవాన్ కోర్కోక్ను 53 శాతం ఓట్లతో ఓడించాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక పరిశీలకులు: ఈసీఐ
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆరు రాష్ట్రాలకు రెండు విభాలలో (జనరల్, పోలీస్) ప్రత్యేక పరిశీలకులను నియమించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ ఆరోగ్య అవగాహనను పెంపొందించేందుకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. గంగూ రామ్సే మరణం
‘పురానీ హవేలీ’, ‘టేఖానా’లాంటి క్లాసిక్ హారర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన గంగూ రామ్సే (83) ముంబయిలో మరణించారు. ‘
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.