* త్వరలో ఫేజ్-2 పరీక్షలు ప్రారంభం
ఈనాడు ప్రతిభ డెస్క్: భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు (01/ 2025) నియామక ఆన్లైన్ రాత పరీక్ష (ఫేజ్-1) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు యూజర్ నేమ్/ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో ఫలితాలు చూసుకోవచ్చు. త్వరలో ఫేజ్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫేజ్-1(ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అగ్నివీర్ వాయు పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.