ATO: పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(ఏటీఓ) పోస్టుల రాత పరీక్షను జూన్ 6న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణా శాఖ సంచాలకురాలు నవ్య తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.