• facebook
  • whatsapp
  • telegram

TET : టెట్‌కు 2,83,441 దరఖాస్తులు

* మే 20 నుంచి జూన్‌ 3 వరకు పరీక్షలు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024కు దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 20న (శనివారం) ముగిసింది. పరీక్ష కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్‌-1కి 99,210, పేపర్‌-2కి 1,84,231 మంది అప్లై చేశారు. దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం ఇవ్వగా..పేపర్‌-1లో 6,626 మంది, పేపర్‌-2లో 11,428 మంది సరిచేసుకున్నారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలను మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫలితాలు జూన్‌ 12న విడుదల చేస్తామని తెలిపింది.




మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.