• facebook
  • whatsapp
  • telegram

TS EAPCET: ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల  

* డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

* మే 7 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు 

ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఈఏపీసెట్) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 7 నుంచి 11వ తేదీ వరకు టీఎస్‌ ఈఏపీసెట్‌ పరీక్షలు జరగనుండగా మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,41,548 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగతా అందరూ ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేశారు. 

  తెలంగాణ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి  



 

  TS EAPCET MODEL TEST  


 DOWNLOAD TS EAPCET MODELPAPERS

ENGINEERING

AGRICULTURE

 DOWNLOAD AP EAPCET MODELPAPERS

ENGINEERING

AGRICULTURE

Updated Date : 30-04-2024 19:25:49

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం