• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 03-05-2024 లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌   

1.  చందమామ అవతలి భాగంపై పరిశోధనకు చాంగే-6 

మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.  వన్డేలు, టీ20ల్లో భారత్‌ నం.1

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్‌వన్‌ ర్యాంకు టీమ్‌ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 




3.  నేపాల్‌ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం

నేపాల్‌ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  పోలైన ఓట్ల గణాంకాలు సకాలంలో వెల్లడికి ప్రాధాన్యం

సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు దశల పోలింగ్‌లో నమోదైన ఓటింగ్‌ శాతాన్ని వెల్లడించడంలో జాప్యంతో పాటు ఆ గణాంకాల్లో వ్యత్యాసం ఉండటంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ)స్పందించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

5.  ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక రద్దు

భారాస ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ చెల్లవని పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Published Date : 04-05-2024 17:49:00

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం