• facebook
  • whatsapp
  • telegram

AP Polycet Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

* ర్యాంక్‌ కార్డు డైరెక్ట్‌ లింక్‌ ఇదే..


ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీ పాలిసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు ర్యాంక్‌ కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాలిసెట్‌ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.
 

  ఏపీ పాలిసెట్‌ ఫలితాలు కోసం క్లిక్‌ చేయండి  


 

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Updated Date : 08-05-2024 13:02:33

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం