• facebook
  • whatsapp
  • telegram

Applications: గిరిజన గురుకులాల్లో  ప్రవేశాలకు దరఖాస్తులు 

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ.

ముఖ్య వివరాలు

తరగతులు: 4 నుంచి 9వ తరగతి (గిరిజన విద్యార్థులకు మాత్రమే - బ్యాక్‌లాగ్‌ సీట్లు)

ఖాళీ సీట్లు: 1153

పాఠశాలలు: గూడూరు, కోట, వెంకటగిరి, తిరుపతి (బాలికలు), గొటిప్రోలు, నాయుడుపేట, చెన్నూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు (బాలురు)

దరఖాస్తు గడువు: మే 20, 2024

దరఖాస్తు విధానం: ఆయా పాఠశాలల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి

ఎంపిక‌: ఖాళీల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మే 30న జిల్లా కార్యాలయంలో లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు

అర్హత: సంబంధిత తరగతికి ముందు తరగతి ఉత్తీర్ణత
 


Some more information 
  "A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"

Published Date : 10-05-2024 12:05:13

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం