• facebook
  • whatsapp
  • telegram

TS EAPCET: ఈఏపీసెట్‌ ప్రిలిమినరి కీ విడుదల

* అభ్యంతరాలకు గడువు మే 14

ఈనాడు ప్రతిభ డెస్క్:  తెలంగాణలో ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీని విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మే 12 నుంచి 14వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు ఉంటే మే 14వ తేదీ ఉదయం 11.00 గంటల్లోగా తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీ ఇప్పటికే విడుదల కాగా అభ్యంతరాలకు గడువు మే 13 వరకు ఉంది. 

Master Question Papers (Engineering Stream)

  09 May 2024 FN (English & Telugu)

  09 May 2024 AN (English & Telugu)

  10 May 2024 FN (English & Telugu)

  10 May 2024 AN (English & Telugu)

  11 May 2024 FN (English & Telugu)

  11 May 2024 FN (English & Urdu)


TS EAPCET-2024 Master Question Papers With Preliminary Key (Agriculture and Pharmacy Stream)

 07 May 2024 FN (English & Telugu)

 07 May 2024 AN (English & Telugu)

 08 May 2024 FN (English & Telugu)

  08 May 2024 FN (English & Urdu)

Updated Date : 12-05-2024 13:30:39

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం