• facebook
  • whatsapp
  • telegram

CBSE Results 2024: మే 20 తర్వాతే సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాలు

* రిజల్ట్స్‌ వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే..

* అధికారిక ప్రకటన విడుదల

ఈనాడు ప్రతిభ డెస్క్‌: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు శుభవార్త. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు (Result) మే 20వ తేదీ తర్వాత వెల్లడికానున్నాయి. ఈ మేరకు సీబీఎస్‌ఈ రిజల్ట్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మే 20వ తేదీ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరుకాగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
 

CBSE Results Website

 

CBSE Official Website

 

Updated Date : 12-05-2024 20:25:01

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం