• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 06-06-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  భారత్‌ ఫుట్‌బాల్‌కు ఛెత్రి వీడ్కోలు! 

భారత్‌ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్‌ తనకు ఆఖరిదని మేలోనే ప్రకటించిన భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఇప్పుడు వీడ్కోలు పలికాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



2.  నలభైఆరు శాతం ఎంపీలపై క్రిమినల్‌ కేసులు!

లోక్‌సభకు ఎన్నికైన 543 మంది నూతన ఎంపీల్లో 251 (46 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా తేలినవారున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.  ఐఎస్‌ఎస్‌కు చేరిన సునీత, విల్‌మోర్‌ 

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) చేరుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



4.  18వ లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల సగటు వయసు 56: పీఆర్‌ఎస్‌

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వారి సగటు వయసు 56 ఏళ్లని పీఆర్‌ఎస్‌ సంస్థ వెల్లడించింది. గత లోక్‌సభలో ఇది 59గా ఉండేదని పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5.  అంకురాల కోసం ఐఓబీ ప్రత్యేక శాఖ

ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం చెన్నైలో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

  మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...  


 

Published Date : 07-06-2024 17:44:51

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం