• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 07-06-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  ఎన్డీయే పక్షాల ఎంపీలు, నేతల సమావేశం

కేంద్రంలో మరోసారి కొలువుదీరబోతున్న ఎన్డీయే సర్కారు అన్ని నిర్ణయాలనూ సమష్టిగా తీసుకుంటుందని, అదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.  వృద్ధిరేటు అంచనాలు పెంచిన ఆర్‌బీఐ!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది. 

  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3.  ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అల్కరాస్‌

టైటిల్‌ ఫేవరెట్‌ అల్కరాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ అల్కరాస్‌ 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో రెండో సీడ్‌ సినర్‌ (ఇటలీ)పై విజయం సాధించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు

హైదరాబాద్‌లో రెండు రోజుల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును తుమ్మల, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Updated Date : 10-06-2024 10:59:57

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం