• facebook
  • whatsapp
  • telegram

PGECET: పీజీఈసెట్‌కు తొలిరోజు 93.34 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌ జూన్‌ 10న ప్రారంభమైంది. తొలిరోజు 12,938 మందికి 12,077 మంది (93.34 శాతం) హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్‌ జేఎన్‌టీయూహెచ్‌కు వెళ్లి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.  రెక్టార్‌ ఆచార్య కె.విజయ కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.వెంకటేశ్వర్‌రావు, కన్వీనర్‌ ఎ.అరుణకుమార్, కో కన్వీనర్‌ బి.రవీంద్రరెడ్డి ఉన్నారు. పరీక్షలు జూన్‌  13వ తేదీ వరకు జరగనున్నాయి.


మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Published Date : 11-06-2024 12:38:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం