• facebook
  • whatsapp
  • telegram

Exams: శాతవాహన బీఎస్సీ హానర్స్‌ పరీక్ష ఫీజు గడువు 19

కరీంనగర్‌ కలెక్టరేట్‌: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఎస్సీ (హానర్స్‌) డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ రెండు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు జూన్‌  19 అని ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి డా.ఎన్‌వీ.శ్రీరంగప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.300తో జూన్‌  21 వరకు చెల్లించొచ్చని పేర్కొన్నారు. ఎల్‌ఎల్‌బీ (సప్లిమెంటరీ) ఆర్‌-11 టు ఆర్‌-19 (ఆల్‌ సెమిస్టర్స్‌) పరీక్ష ఫీజు గడువుకు సైతం ఇవే తేదీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.  


మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Published Date : 11-06-2024 12:49:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం