• facebook
  • whatsapp
  • telegram

Engineering colleges: 232 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు

*  24 విశ్వవిద్యాలయాలు, 208 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు 
 


ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జులై 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాల కళాశాలలు, 208 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిని ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

అందుబాటులోకి రాని వెబ్‌ ఆప్షన్లు..

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 8న నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇది అందుబాటులోకి రాలేదు. కళాశాలలకు అనుమతుల జీఓను ఉన్నత విద్యాశాఖ జులై 8న ఇచ్చింది. వీటిని కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు సమయం అవసరం కావడంతో వెబ్‌ ఆప్షన్లు ఇవ్వలేదు. జులై 9 నుంచి ఐచ్ఛికాలకు అవకాశం కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ఫీజులు, కళాశాలల వివరాలను నమోదు చేస్తున్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.