• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించింది 43,204 మందే!  

 ఐఐటీల్లో సీట్లు రానివారు 62.82%

ఈనాడు, దిల్లీ: తాజాగా జరిగిన ‘జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2020’కి 1,50,838 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 43,204 (28.64%) మందే అర్హత సాధించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. అందరికంటే ఎక్కువగా జనరల్‌ కేటగిరీ విద్యార్థులు అర్హత సాధించారని, తర్వాతి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు. అర్హత సాధించిన వారిలో 27,143 (62.82%) మందికి ఐఐటీ సీట్లు రాలేదని పేర్కొన్నారు.

Published Date : 16-03-2021 10:55:13

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం