• facebook
  • whatsapp
  • telegram

Summative Exams: స‌మ్మెటివ్ అసెస్‌మెంట్ - 1  పరీక్షలు 31నుంచి

ఈనాడు, అమరావతి: సమ్మెటివ్‌-1 పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 28 నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు జరగాల్సి ఉండగా, వీటిని జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫార్మెటివ్‌-3,4 పరీక్షలను ఫిబ్రవరి, మార్చి.. సమ్మెటివ్‌-2 పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 1-9 తరగతులకు మార్చి 30వరకు పాఠశాలలు కొనసాగుతాయని వెల్లడించింది. 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

10th Class - SA -1 Model papers

స్టడీమెటీరియల్

 తెలుగు ‣ హిందీ
‣ ఇంగ్లిష్ ‣ గణిత శాస్త్రం
‣ జీవశాస్త్రం ‣ సాంఘిక శాస్త్రం
‣ భౌతిక రసాయన శాస్త్రం  

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.