ఈనాడు, హైదరాబాద్: ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబరు 9న నిర్వహించిన టీఎస్ లాసెట్ ఫలితాలను నవంబరు 6వ తేదీన విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య జీబీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.