• facebook
  • whatsapp
  • telegram

62 కళాశాలల్లో డీఫార్మసీ కోర్సుకు ఆమోదం 

ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్‌ ఫార్మసీ(డీ.ఫార్మసీ) కోర్సు సీట్లు, అనుమతుల పొడిగింపునకు ఆమోదం తెలుపుతూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర డిసెంబరు 22న ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ ఫార్మసీ కౌన్సిల్‌ ఆదేశాలకు లోబడి అనుమతులు ఉంటాయని పేర్కొన్నారు. ఒక వర్సిటీ కళాశాలతో సహా 61 ప్రైవేటు ఫార్మసీ విద్యా సంస్థలకు అనుమతులు ఇచ్చారు. వీటిల్లో మొత్తం 1,860 సీట్లకు ఆమోదం తెలిపారు.

Published Date : 23-12-2020 11:15:22

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం